Sunday, 26 April 2026 04:01:40 PM

చీమకుర్తిలో విజయోత్సవ వేడుకలు

చీమకుర్తి

Date : 15 May 2023 09:05 PM Views : 165

One Tv News - NEWS / ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అడ్వర్యం లో స0త నూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఇనుచార్జ్ తుమ్మల సుబ్బారావు ఆధ్వర్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందటతో చీమకుర్తిలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ ని జెండాను ఎగరవేశారు. .

అనంతరం రాజీవ్ గాంధీ.ఇందిరాగాంధీ విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :