Sunday, 26 April 2026 04:03:55 PM

విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మ చేతి వృత్తి దారులకు ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం అవగాహనా సదస్సు

కర్నూలు

Date : 09 July 2023 06:56 PM Views : 172

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మ చేతి వృత్తి దారులకు ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని వినాయక ఘట్ యందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టిసన్ సెల్ స్టేట్ కన్వీనర్ కొండముడి బంగారు బాబు మాట్లాడుతూ.... విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మ కుటుంబాలకు ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన పధకం ను ఏ విధంగా లబ్ది పొందాలని ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని వివరించేందుకు రాష్ట్ర స్థాయి పర్యటనలో భాగంగా కర్నూలు పట్టణానికి కూడా విచ్చేసి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.విశ్వ బ్రాహ్మణ చేతి వృత్తి దారులకు వివరించారు ఈ కార్యక్రమ నిర్వహణ మధన మోహన్ ఆచారి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమం లో సోమేశ్వర ఆచారి, దేవాపూజా ధనుంజయ ఆచారి, బ్రహ్మయ్య ఆచారి, శరబయ్య ఆచారి,వడ్ల శ్రీనివాసులు ఆచారి,వడ్ల సుమంత్ ఆచారి,పురుషోత్తం ఆచారి,బ్రహ్మయ్య ఆచారి,విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :