Sunday, 26 April 2026 04:03:55 PM

భారతరత్న డా" బి.ఆర్ అంబేద్కర్ విగ్రహo ఆవిష్కరించారు

పాలకొల్లు

Date : 19 May 2023 09:32 AM Views : 185

One Tv News - NEWS / పశ్చిమ గోదావరి జిల్లా : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామం లో భారతరత్న డా" బి.ఆర్ అంబేద్కర్ విగ్రహo పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు కార్యక్రమంలో,ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ SC కమిషన్ మెంబర్ చెల్లెం ఆనంద్ ప్రకాష్ ,RDO దాసిరాజు , ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ ..

ఆనాటి నుండి ఈ నాటి వరకూ రోజు రోజుకూ డా" బి.ఆర్. అంబేడ్కర్ గ గౌరవం పెరుగుతుంది అన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :