Sunday, 26 April 2026 04:03:55 PM

కోసిగిలో ఓ యువకుడు తండ్రి మందలించాడని ఇంటినుంచి వెళ్లిపోయాడు

కోసిగి

Date : 26 June 2023 06:51 PM Views : 175

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా కోసిగిలో ఓ యువకుడు తండ్రి మందలించాడని ఇంటినుంచి వెళ్లిపోయాడు... దాదాపు 33 రోజుల అవుతున్న కోడుకు ఇంటికి రాలేదు... చూట్టు ప్రక్కన ఉన్న బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర కోడుకు కోసం తండ్రి ఆరా దీసిన ఆచూకీ లేదని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు... కోసిగిలోని 3వ వార్డులోని చింతలగేనిలో నివాసం ఉంటున్న సంజీవగేని తాయన్న, అంజనమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు.ఇందులో పెద్ద కుమారుడైన సంజీవగేని ఖాసీం నెల రోజుల క్రితం తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయాడు...అయితే దాదాపు నెల రోజుల గడిచిన కోడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి అంజినమ్మ తిండి మానేసి మంచన పడింది..తన మనవడు కోసం తన కోడలు మంచన పడింది...

తల్లిదండ్రులు తన కోడుకు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తెలపండి అంటూ మిడియా ముందు కన్నీటి పర్యంతము అయ్యిరు... ఈ విషయం పై కోసిగి పోలిస్టేషన్లో si రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు... కోసిగి ఎస్ఐ రాజారెడ్డి కేసు నమోదు చేసి ఖాసింమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు..


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :