One Tv News - NEWS / నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, ఉప్పునుంతల, లింగాల మండలాలలో సీఎం కప్ 2023 క్రీడ పోటీలను అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులను జిల్లా రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయాలని ఉద్దేశంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సీఎంకు పేరుతో నిర్వహించారు.
అథ్లెటిక్స్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి క్రీడలలో నైపుణ్యం గల క్రీడాకారుల యువతలో ఉత్సాహం నింపుతారని క్రీడాకారులు ఆటలతో మానసిక ఉల్లాసాని పొందాలని అన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రేరేపిత కార్యక్రమాలను నిరంతరం యువత పాల్గొని దేశంలోకెల్లా స్వరాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు వారికి మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.
One Tv News