Sunday, 26 April 2026 04:02:56 PM

యువగళం పాదయాత్ర విజయం ఒక ట్రైలర్ మాత్రమే - భూపేష్ రెడ్డి

జమ్మలమడుగు

Date : 02 June 2023 08:53 AM Views : 160

One Tv News - NEWS / కడప జిల్లా : జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ బాబు యువగళం పాదయాత్ర జయప్రదంతో చిన్న ట్రైలర్ చూపించామని జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో గురువారం భూపేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భయపడి వణికి పోతున్నారని తెలిపారు. ఆయన మాటల్లోనే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు అర్థమవుతుందని తెలిపారు ఆయన సొంత కార్యకర్తలే ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆస్తులు పెరిగాయే గానీ జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రజలకు గానీ, సొంత కార్యకర్తలకు గానీ భరోసా ఇవ్వలేకున్నా రని, సొంత కార్యకర్తలే చెబుతున్నారన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రతో చిన్న ట్రైలర్ చూపించామని తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: