Sunday, 26 April 2026 04:03:55 PM

ఎండపల్లి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం

ఎండపల్లి

Date : 03 July 2023 10:04 AM Views : 168

One Tv News - NEWS / హైదరాబాద్ : భారాస మండల అద్యక్షులు సింహాచలం జగన్ మాట్లాడుతూ .ఆదివారంఎండపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారురాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ కార్యకర్తల పై ఆరోపణలు చేస్తున్నారన్నారుఅభివృద్ధిని కాంక్షించే పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారుమంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది కొసమే పార్టీ లో చేరుతున్నారని పేర్కొన్నారు

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలో నుండి భారీ చేరికలు ఉంటాయన్నారుడబ్బులు తీసుకొని పార్టీలో చేరితే ధర్మపురి,కోటిలింగాల ఆలయాలలో ప్రమాణానికి సిద్దం అని సవాల్ విసిరారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :