Sunday, 26 April 2026 04:01:39 PM

మేతర సురేష్ సూక్ష్మ కళతో అద్భుతమైన కల

ఏలూరు

Date : 15 May 2023 05:48 PM Views : 148

One Tv News - NEWS / పశ్చిమ గోదావరి జిల్లా : ఏలూరు నగరానికి చెందిన మేతర సురేష్ సూక్ష్మ కళతో అద్భుతమైన కలను సృష్టిస్తూ అందర్నీ తన యొక్క ప్రతిభతో అలరిస్తున్నాడు ఇతను తన అద్భుతమైన కలతో సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నడ దివంగత నటుడు రాజ్ కుమార్ అదే విధంగా రాజకీయ నాయకులు మహాత్మా గాంధీ రాజీవ్ గాంధీ సూపర్ స్టార్ కృష్ణ ప్రభాస్ పవన్ కళ్యాణ్ తదితర నటులతో పాటు ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జి సృష్టికర్త కాటన్ దొర బొమ్మలను ఎంతగానో అల్లరిస్తున్నాయి

ఈ మేతర సురేష్ కు గతంలోనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు ప్రస్తుతం ఇతని ఆశయం లక్ష్యం ప్రకారం వరల్డ్ రికార్డు స్థాపించాలని ఉద్దేశంతో ఉన్నాడు ఇంకా సూక్ష్మమైన చీమ దోమ లాంటి సూక్ష్మ కళను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం ఆదరిస్తే తనలాగా మనకొంతమందికి ఈ కలర్ నేర్పుతానని తెలియజేస్తున్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :