One Tv News - NEWS / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని వైన్స్ షాప్ రైలు పట్టాల దగ్గర ఉండడంతో మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతూ నెలలో కనీసం ఐదు నుంచి ఆరు మంది మృతి చెందుతున్నారు
నిర్లక్ష్యంగా వహిస్తున్న వైన్స్ యజమాన్యం. కనీస జాగ్రత్తగా చర్యలు చేపట్టడంలో వైన్స్ షాప్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు
One Tv News